ABP Desam Top 10, 23 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

నలుగురు భార్యలతో మస్క్ మామ ఫొటో షూట్, తప్పులో కాలేయకండి - ఇక్కడో ట్విస్ట్ ఉంది

Optimus Robots: టెస్లా సంస్థ తయారు చేసిన ఆప్టిమస్ రోబోలతో ఎలన్ మస్క్ ఫోటోలు దిగారు. Read More

BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ మనదేశంలో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. Read More

Twitter: అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు - మస్క్ తెచ్చిన కొత్త ఫీచర్‌పై వైల్డ్‌గా రియాక్టయిన నెటిజన్లు!

ట్విట్టర్ తన చేతిలోకి వచ్చాక ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా రెండు గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసే ఫీచర్ తీసుకువచ్చారు. Read More

AP ICET: ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. Read More

Sumathi Song: ‘సుమతి’గా వస్తున్న అనసూయ - ఫ్యాన్స్‌కు పండగే - సాంగ్ చూశారా?

‘విమానం’ సినిమా నుంచి అనసూయ మీద చిత్రీకరించిన ‘సుమతి’ పాటను విడుదల చేశారు. Read More

Vikram: విక్రమ్‌తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్

సౌత్ స్టార్ హీరో విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నా, తను స్పందించలేదని చెప్పారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అతడితో చేయాలి అనుకున్న సినిమాను రాహుల్ భట్ తో తీశానని వెల్లడించారు. Read More

Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

కళ్లు, నోరు, చర్మంపై తీవ్ర ప్రభావం చూపే ‘క్రోన్స్’ వ్యాధి గురించి తెలుసా? లక్షణాలేమిటీ?

ఈ బవెల్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్రోన్స్ అయితే మరోటి అల్సరేటివ్ కోలైటిస్. కాలం గడిచేకొద్దీ ఈ లక్షణాలు ఉదృతం కావచ్చు. Read More

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ @రూ.22 లక్షలు

Cryptocurrency Prices Today, 22 May 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

from news https://ift.tt/2rn0J19

కామెంట్‌లు లేవు